శ్రీ విష్ణు సహస్రనామం | పారాయణం

భీష్మాచార్యుడు యుధిష్ఠిర మహారాజుకు ఉపదేశించిన ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, శ్రీమన్నారాయణుని అనంత గుణ వైభవాన్ని నామరూపాలలో ధ్యానించేందుకు మార్గం చూపుతుంది. శ్రవణం, స్మరణం, పఠనం ద్వారా భక్తిలో స్థిరత్వం, మనశ్శాంతి, అంతఃశుద్ధి కలుగుతాయని శాస్త్రవాక్యాలు ప్రశంసిస్తాయి. ఆచార్య సంప్రదాయానికి అనుగుణంగా, శుద్ధ ఉచ్చారణతో నిరంతర పారాయణానికి అనుకూలంగా ఈ పాఠ్యం సమర్పించబడింది.

పూర్వ పీఠిక

శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ।
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥

యస్య అవిరద వక్త్రాద్యాః పరిషద్యాః పరశ్శతం ।
విఘ్నం నిఘ్నంతి సతతం విష్వక్సేనం తమాశ్రయే ॥

వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేః పౌత్రం అకల్మషం ।
పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిమ్ ॥

వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే ।
నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః ॥

అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే ।
సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే ॥ ౧ ॥

యస్య స్మరణమాత్రేణ జన్మసంసారబంధనాత్ ।
విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే ॥

ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే

ఉపోద్ఘాతము

(యుధిష్ఠిర–భీష్మ సంభాషణ)

శ్రీ వైశంపాయన ఉవాచ

శ్రుత్వా ధర్మాన్ అశేషేణ పావనాని చ సర్వశః ।
యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషత ॥

యుధిష్ఠిర ఉవాచ

కిమేకం దైవతం లోకే కిం వా ప్యేకం పరాయణం ।
స్తువంతః కం కం అర్చంతః ప్రాపుయుర్మానవాః శుభమ్ ॥

కో ధర్మః సర్వధర్మాణాం భవతః పరమో మతః ।
కిం జపన్ముచ్యతే జంతుర్జన్మసంసారబంధనాత్ ॥

శ్రీ భీష్మ ఉవాచ

జగత్ప్రభుం దేవదేవం అనంతం పురుషోత్తమమ్ ।
స్తుత్వా నామసహస్రేణ పురుషః సతతోత్థితః ॥

తమేవ చార్చయన్నిత్యం భక్త్యా పురుషమవ్యయమ్ ।
ధ్యాయన్ స్తువన్ నమస్యంశ్చ యజమానస్తమేవ చ ॥

అనాదినిధనం విష్ణుం సర్వలోకమహేశ్వరమ్ ।
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదుఃఖాతిగో భవేత్ ॥

బ్రహ్మణ్యం సర్వధర్మజ్ఞం లోకానాం కీర్తివర్ధనమ్ ।
లోకనాథం మహద్భూతం సర్వభూతభవోద్భవమ్ ॥

ఏష మే సర్వధర్మాణాం ధర్మోఽధికతమో మతః ।
యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైరర్చేన్నరః సదా ॥

పరమం యో మహత్తేజః పరమం యో మహత్తపః ।
పరమం యో మహద్బ్రహ్మ పరమం యః పరాయణమ్ ॥

పవిత్రాణాం పవిత్రం యో మంగళానాం చ మంగళమ్ ।
దైవతం దేవతానాం చ భూతానాం యోఽవ్యయః పితా ॥

యథా సర్వాణి భూతాని భవంత్యాది యుగాగమే ।
యస్మింశ్చ ప్రలయం యాంతి పునరేవ యుగక్షయే ॥

తస్య లోకప్రధానస్య జగన్నాథస్య భూపతే ।
విష్ణోర్నామసహస్రం మే శృణు పాపభయాపహమ్ ॥

యాని నామాని గౌణాని విఖ్యాతాని మహాత్మనః ।
ఋషిభిః పరిగీతాని తాని వక్ష్యామి భూతయే ॥

ఛందః | దేవతా నిర్దేశః

విష్ణోర్నామసహస్రస్య వేదవ్యాసో మహానృషిః ।
ఛందోఽనుష్టుప్ తథా దేవో భగవాన్ దేవకీసుతః ॥

అమృతాం శూభవో బీజం శక్తిర్ దేవకినందనః ।
త్రిసామా హృదయం తస్య శాంత్యర్థే వినియుజ్యతే ॥

విష్ణుం జిష్ణుం మహావిష్ణుం ప్రభవిష్ణుం మహేశ్వరమ్ ।
అనేకరూప దైత్యాంతం నమామి పురుషోత్తమమ్ ॥

ధ్యానం

క్షీరోదన్వత్ ప్రదేశే శుచిమణి విలసత్ సైకతే మౌక్తికానాం,
మాలా క్లుప్తాసనస్థః స్ఫటికమణినిభైః మౌక్తికైః మండితాంగః ।
శుభ్రైః అభ్రైః అదభ్రైః ఉపరి విరచితైః ముక్తపీయూషవర్షైః,
ఆనందీ నః పునీయాద్ అరినలినగదా శంఖపాణిర్ ముకుందః ॥

భూః పాదౌ యస్య నాభిర్ వియదసురనిలశ్చంద్రసూర్యౌ చ నేత్రే,
కర్ణావాసాః శిరోద్యౌర్ ముఖమపి దహనో యస్య వాస్తేయమబ్ధిః ।
అంతఃస్థం యస్య విశ్వం సురనరఖగగోభోగిగంధర్వదైత్యైః,
చిత్రం రం రమ్యతే తం త్రిభువనవపుషం విష్ణుమీశం నమామి ॥

శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం,
విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగమ్ ।
లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్ద్యానగమ్యం,
వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథమ్ ॥

మేఘశ్యామం పీతకౌశేయవాసం,
శ్రీవత్సాంకం కౌస్తుభోద్భాసితాంగమ్ ।
పుణ్యోపేతం పుండరీకాయతాక్షం,
విష్ణుం వందే సర్వలోకైకనాథమ్ ॥

స శంఖచక్రం స కిరీటకుండలం,
స పీతవస్త్రం సరసీరుహేక్షణమ్ ।
సహార వక్షస్థల శోభి కౌస్తుభమ్‌,
నమామి విష్ణుం శిరసా చతుర్భుజమ్ ॥

శ్రీ విష్ణు సహస్రనామ పాఠః ప్రారంభః

హరిః ఓం

విశ్వం విష్ణుః వషట్కారో భూతభవ్యభవత్ప్రభుః ।
భూతకృద్భూతభృద్భావో భూతాత్మా భూతభావనః ॥ ౦౦౧ ॥

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః ।
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞోఽక్షర ఏవ చ ॥ ౦౦౨ ॥

యోగో యోగవిదాం నేతా ప్రధానపురుషేశ్వరః ।
నారసింహవపుః శ్రీమాన్ కేశవః పురుషోత్తమః ॥ ౦౦౩ ॥

సర్వః సర్వః శివః స్థాణుః భూతాదిర్ నిధిరవ్యయః ।
సంభవో భావనో భర్తా ప్రభవః ప్రభురీశ్వరః ॥ ౦౦౪ ॥

స్వయంభూః శంభురాదిత్యః పుష్కరాక్షో మహాస్వనః ।
అనాదినిధనో ధాతా విధాతా ధాతురుత్తమః ॥ ౦౦౫ ॥

అప్రమేయో హృషీకేశః పద్మనాభోఽమరప్రభుః ।
విశ్వకర్మా మనుస్త్వష్టా స్థవిష్ఠః స్థవిరో ధ్రువః ॥ ౦౦౬ ॥

అగ్రాహ్యః శాశ్వతః కృష్ణో లోహితాక్షః ప్రతర్దనః ।
ప్రభూతః త్రికకుద్ధామా పవిత్రం మంగళం పరమ్ ॥ ౦౦౭ ॥

ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠః శ్రేష్ఠః ప్రజాపతిః ।
హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః ॥ ౦౦౮ ॥

ఈశ్వరో విక్రమీ ధన్వీ మేధావీ విక్రమః క్రమః ।
అనుత్తమో దురాధర్షః కృతజ్ఞః కృతిరాత్మవాన్ ॥ ౦౦౯ ॥

సురేశః శరణం శర్మ విశ్వరేతాః ప్రజాభవః ।
అహః సంవత్సరో వ్యాలః ప్రత్యయః సర్వదర్శనః ॥ ౦౧౦ ॥

అజః సర్వేశ్వరః సిద్ధః సిద్ధిః సర్వాదిరచ్యుతః ।
వృషాకపిరమేయాత్మా సర్వయోగవినిస్సృతః ॥ ౦౧౧ ॥

వసుర్వసుమనాః సత్యః సమాత్మా సమ్మితః సమః ।
అమోఘః పుండరీకాక్షో వృషకర్మా వృషాకృతిః ॥ ౦౧౨ ॥

రుద్రో బహుశిరా బభ్రుః విశ్వయోనిః శుచిశ్రవాః ।
అమృతః శాశ్వతః స్థాణుర్వరారోహో మహాతపాః ॥ ౦౧౩ ॥

సర్వగః సర్వవిద్భానుః విష్వక్సేనో జనార్దనః ।
వేదో వేదవిదవ్యంగో వేదాంగో వేదవిత్కవిః ॥ ౦౧౪ ॥

లోకాధ్యక్షః సురాధ్యక్షో ధర్మాధ్యక్షః కృతాకృతః ।
చతురాత్మా చతుర్వ్యూహః చతుర్దంష్ట్రః చతుర్భుజః ॥ ౦౧౫ ॥

భ్రాజిష్ణుర్భోజనం భోక్తా సహిష్ణుర్జగదాదిజః ।
అనఘో విజయో జేతా విశ్వయోనిః పునర్వసుః ॥ ౦౧౬ ॥

ఉపేంద్రో వామనః ప్రాంశుః అమోఘః శుచిరూర్జితః ।
అతీంద్రః సంగ్రహః సర్గో ధృతాత్మా నియమో యమః ॥ ౦౧౭ ॥

వేద్యో వైద్యః సదా యోగీ వీరహా మాధవో మధుః ।
అతీంద్రియో మహామాయో మహోత్సాహో మహాబలః ॥ ౦౧౮ ॥

మహాబుద్ధిర్ మహావీర్యో మహాశక్తిర్ మహాద్యుతిః ।
అనిర్దేశ్యవపుః శ్రీమాన్ అమేయాత్మా మహాదృఢృత్ ॥ ౦౧౯ ॥

మహేశ్వాసో మహీభర్తా శ్రీనివాసః సతాం గతిః ।
అనిరుద్ధః సురానందో గోవిందో గోవిదాం పతిః ॥ ౦౨౦ ॥

మరీచిర్ దమనో హంసః సువర్ణో భుజగోత్తమః ।
హిరణ్యనాభః సుతపాః పద్మనాభః ప్రజాపతిః ॥ ౦౨౧ ॥

అమృత్యుః సర్వదృక్ సింహః సంధాతా సంధిమాన స్థిరః ।
అజో దుర్మర్షణః శాస్తా విశ్రుతాత్మా సురారిహా ॥ ౦౨౨ ॥

గురుర్ గురుతమో ధామ సత్యః సత్యపరాక్రమః ।
నిమిషో అనిమిషః స్రగ్వీ వాచస్పతిరుదారధీః ॥ ౦౨౩ ॥

అగ్రణీర్ గ్రామణీః శ్రీమాన్ న్యాయో నేతా సమీరణః ।
సహస్రమూర్ధా విశ్వాత్మా సహస్రాక్షః సహస్రపాత్ ॥ ౦౨౪ ॥

ఆవర్తనో నివృత్తాత్మా సంవృతః సంప్రమర్దనః ।
అహః సంవర్తకో వన్హిర్ అనిలో ధరణీధరః ॥ ౦౨౫ ॥

సుప్రసాదః ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభుః ।
సత్కర్తా సత్కృతః సాధుః జాహ్నుర్ నారాయణో నరః ॥ ౦౨౬ ॥

అసంఖ్యేయోఽప్రమేయాత్మా విశిష్టః శిష్టకృచ్ శుచిః ।
సిద్ధార్థః సిద్ధసంకల్పః సిద్ధిదః సిద్ధిసాధనః ॥ ౦౨౭ ॥

వృషాహీ వృషభో విష్ణుః వృషపర్వా వృషోదరః ।
వర్ధనో వర్ధమానశ్చ వివిక్తః శ్రుతిసాగరః ॥ ౦౨౮ ॥

సుభుజో దుర్ధరో వాగ్మీ మహేంద్రో వసుదో వసుః ।
నైకరూపో బృహద్రూపః శిపివిష్టః ప్రకాశనః ॥ ౦౨౯ ॥

ఓజస్తేజో ద్యుతిధరః ప్రకాశాత్మా ప్రతాపనః ।
ఋద్ధః స్పష్టాక్షరో మంత్రః చంద్రాంశుర్భాస్కరద్యుతిః ॥ ౦౩౦ ॥

అమృతాంశూద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః ।
ఔషధం జగతః సేతుః సత్యధర్మపరాక్రమః ॥ ౦౩౧ ॥

భూతభవ్యభవన్నాథః పవనః పావనోఽనలః ।
కామహా కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః ॥ ౦౩౨ ॥

యుగాదికృద్ యుగావర్తో నైకమాయో మహాశనః ।
అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ॥ ౦౩౩ ॥

ఇష్టో విశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషో వృషః ।
క్రోధహా క్రోధకృత్కర్తా విశ్వబాహుర్మహీధరః ॥ ౦౩౪ ॥

అచ్యుతః ప్రత్థితః ప్రాణః ప్రాణదో వాసవానుజః ।
అపాం నిధిరధిష్ఠానం అప్రమత్తః ప్రతిష్ఠితః ॥ ౦౩౫ ॥

స్కందః స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః ।
వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరః ॥ ౦౩౬ ॥

అశోకః తారణః తారః శూరః శౌరిః జనేశ్వరః ।
అనుకూలః శతావర్తః పద్మీ పద్మనిభేక్షణః ॥ ౦౩౭ ॥

పద్మనాభోఽరవిందాక్షః పద్మగర్భః శరీరభృత్ ।
మహర్ధిరృద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః ॥ ౦౩౮ ॥

అతులః శరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః ।
సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః ॥ ౦౩౯ ॥

విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరః సహః ।
మహీధరో మహాభాగో వేగవాన్ అమితాశనః ॥ ౦౪౦ ॥

ఉద్భవః క్షోభణో దేవః శ్రీగర్భః పరమేశ్వరః ।
కారణం కారణం కర్తా వికర్తా గహనో గుహః ॥ ౦౪౧ ॥

వ్యవసాయో వ్యవస్థానః సంస్థానః స్థానదో ధ్రువః ।
పరార్ధిః పరమః స్పష్టః తుష్టః పుష్టః శుభేక్షణః ॥ ౦౪౨ ॥

రామో విరామో విరజో మార్గో నేయో నయోఽనయః ।
వీరః శక్తిమతాం శ్రేష్ఠో ధర్మో ధర్మవిదుత్తమః ॥ ౦౪౩ ॥

వైకుంఠః పురుషః ప్రాణః ప్రాణదః ప్రణవః పృథుః ।
హిరణ్యగర్భః శత్రుఘ్నో వ్యాప్తో వాయురధోక్షజః ॥ ౦౪౪ ॥

ఋతుః సుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహః ।
ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః ॥ ౦౪౫ ॥

విస్తారః స్థావరః స్థాణుః ప్రమాణం బీజమవ్యయమ్‌ ।
అర్థోఽనర్థో మహాకోశో మహాభోగో మహాధనః ॥ ౦౪౬ ॥

అనిర్విణ్ణః స్థవిష్ఠో భూః ధర్మయూపో మహామఖః ।
నక్షత్రనేమిర్ నక్షత్రీ క్షమః సామిహనః ॥ ౦౪౭ ॥

యజ్ఞ ఇజ్యో మహేజ్యశ్చ క్రతుః సత్రం సతాం గతిః ।
సర్వదర్శీ నివృత్తాత్మా సర్వజ్ఞో జ్ఞానముత్తమమ్‌ ॥ ౦౪౮ ॥

సువ్రతః సుముఖః సూక్ష్మః సుఘోషః సుఖదః సుహృత్ ।
మనోహరో జితక్రోధో వీరబాహుర్విదారణః ॥ ౦౪౯ ॥

స్వాపనః స్వవశో వ్యాపీ నైకాత్మా నైకకర్మకృత్ ।
వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ॥ ౦౫౦ ॥

ధర్మగుబ్ధర్మకృద్దర్మీ సదక్షరమసత్క్షరమ్‌ ।
అవిజ్ఞాతా సహస్రాంశుర్ విధాతా కృతలక్షణః ॥ ౦౫౧ ॥

గభస్తినేమిః సత్త్వస్థః సింహో భూతమహేశ్వరః ।
ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ॥ ౦౫౨ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరిదక్షిణః ॥ ౦౫౩ ॥

సోమపోఽమృతపః సోమః పురుజిత్ పురుషోత్తమః ।
వినయో జయః సత్యసంధో దాశార్హః సాత్వతాం పతిః ॥ ౦౫౪ ॥

జీవో వినయితా సాక్షీ ముకుందోఽమితవిక్రమః ।
అంభోనిధిరనంతాత్మా మహోదధిశయోంతకః ॥ ౦౫౫ ॥

అజో మహార్హః స్వాభావ్యో జితామిత్రః ప్రమోదనః ।
ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః ॥ ౦౫౬ ॥

మహర్షిః కపిలాచార్యః కృతజ్ఞో మేదినీపతిః ।
త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగః కృతాంతకృత్ ॥ ౦౫౭ ॥

మహావరాహో గోవిందః సుషేణః కనకాంగదీ ।
గుహ్యో గభీరో గహనో గుప్తః చక్రగదాధరః ॥ ౦౫౮ ॥

వేధాః స్వాంగోజితః కృష్ణో దృఢః సంకర్షణోఽచ్యుతః ।
వరుణో వారుణో వృక్షః పుష్కరాక్షో మహామనాః ॥ ౦౫౯ ॥

భగవాన్ భగహా నందీ వనమాలీ హలాయుధః ।
ఆదిత్యో జ్యోతిరాదిత్యః సహిష్ణుర్గతిసత్తమః ॥ ౦౬౦ ॥

సుధన్వా ఖండపరశుర్దారుణో ద్రవిణప్రదః ।
దివిస్పృక్ సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః ॥ ౦౬౧ ॥

త్రిసామా సామగః సామ నిర్వాణం భేషజం భిషక్ ।
సన్యాసకృచ్ ఛమః శాంతో నిష్ఠా శాంతిః పరాయణః ॥ ౦౬౨ ॥

శుభాంగః శాంతిదః స్రష్టా కుముదః కువలేశయః ।
గోహితో గోపతిర్గోప్తా వృషభాక్షో వృషప్రియః ॥ ౦౬౩ ॥

అనివర్తీ నివృత్తాత్మా సంక్షేప్తా క్షేమకృచ్ ఛివః ।
శ్రీవత్సవక్షాః శ్రీవాసః శ్రీపతిః శ్రీమతాం వరః ॥ ౦౬౪ ॥

శ్రీదః శ్రీశః శ్రీనివాసః శ్రీనిధిః శ్రీవిభావనః ।
శ్రీధరః శ్రీకరః శ్రేయః శ్రీమాన్ లోకత్రయాశ్రయః ॥ ౦౬౫ ॥

స్వక్షః స్వంగః శతానందో నందిర్జ్యోతిర్గణేశ్వరః ।
విజితాత్మా విధేయాత్మా సత్కీర్తిశ్ఛిన్నసంశయః ॥ ౦౬౬ ॥

ఉదీర్ణః సర్వతశ్చక్షుః అనీశః శాశ్వతస్థిరః ।
భూశయో భూషణో భూతిర్విశోకః శోకనాశనః ॥ ౦౬౭ ॥

అర్చిష్మాన్ అర్చితః కుంభో విశుద్ధాత్మా విశోధనః ।
అనిరుద్ధోఽప్రతిరథః ప్రద్యుమ్నోఽమితవిక్రమః ॥ ౦౬౮ ॥

కాలనేమినిహా శౌరిః శూరః శూరజనేశ్వరః ।
త్రిలోకాత్మా త్రిలోకేశః కేశవః కేశిహా హరిః ॥ ౦౬౯ ॥

కామదేవః కామపాలః కామీ కాంతః కృతాగమః ।
అనిర్దేశ్యవపుర్విష్ణుర్వీరోఽనంతో ధనంజయః ॥ ౦౭౦ ॥

బ్రహ్మణ్యో బ్రహ్మకృద్బ్రహ్మా బ్రహ్మ బ్రహ్మవివర్ధనః ।
బ్రహ్మవిద్ బ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణప్రియః ॥ ౦౭౧ ॥

మహాక్రమో మహాకర్మా మహాతేజా మహోరగః ।
మహాక్రతుర్మహాయజ్వా మహాయజ్ఞో మహాహవిః ॥ ౦౭౨ ॥

స్థవ్యః స్థవప్రియః స్తోత్రం స్తుతః స్తోతారణప్రియః ।
పూర్ణః పూరయితా పుణ్యః పుణ్యకీర్తిరనామయః ॥ ౦౭౩ ॥

మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ ౦౭౪ ॥

సద్గతిః సత్కృతిః సత్తా సద్భూతిః సత్పరాయణః ।
శూరసేనో యదుశ్రేష్ఠః సన్నివాసః సుయామునః ॥ ౦౭౫ ॥

భూతావాసో వాసుదేవః సర్వాసునిలయోఽనలః ।
దర్పహా దర్పదో దృప్తో దుర్ధరోఽథాపరాజితః ॥ ౦౭౬ ॥

విశ్వమూర్తిర్మహామూర్తిర్దీప్తమూర్తిరమూర్తిమాన్ ।
అనేకమూర్తిరవ్యక్తః శతమూర్తిః శతాననః ॥ ౦౭౭ ॥

ఏకో నైకః సవః కః కిం యత్తత్పదమనుత్తమమ్ ।
లోకబంధుర్లోకనాథో మాధవో భక్తవత్సలః ॥ ౦౭౮ ॥

సువర్ణవర్ణో హేమాంగో వరాంగశ్చందనాంగదీ ।
వీరహా విషమః శూన్యో ఘృతాశీరచలశ్చలః ॥ ౦౭౯ ॥

అమానీ మానదో మాన్యో లోకస్వామీ త్రిలోకధృత్ ।
సుమేధా మేధజో ధన్యః సత్యమేధా ధరాధరః ॥ ౦౮౦ ॥

తేజోవృషో ద్యుతిధరః సర్వశస్త్రభృతాం వరః ।
ప్రగ్రహో నిగ్రహో వ్యగ్రో నైకశృంగో గదాగ్రజః ॥ ౦౮౧ ॥

చతుర్మూర్తిశ్చతుర్బాహుః చతుర్వ్యూహశ్చతుర్గతిః ।
చతురాత్మా చతుర్భావశ్చతుర్వేదవిదేకపాత్ ॥ ౦౮౨ ॥

సమావర్తో నివృత్తాత్మా దుర్జయో దురతిక్రమః ।
దుర్లభో దుర్గమో దుర్గో దురావాసో దురారిహా ॥ ౦౮౩ ॥

శుభాంగో లోకసారంగః సుతంతుః తంతువర్ధనః ।
ఇంద్రకర్మా మహాకర్మా కృతకర్మా కృతాగమః ॥ ౦౮౪ ॥

ఉద్భవః సుందరః సుందో రత్ననాభః సులోచనః ।
అర్కో వాజసనిః శృంగీ జయంతః సర్వవిజ్జయీ ॥ ౦౮౫ ॥

సువర్ణబిందురక్షోభ్యః సర్వవాగీశ్వరేశ్వరః ।
మహాహ్రదో మహాగర్తో మహాభూతో మహానిధిః ॥ ౦౮౬ ॥

కుముదః కుందరః కుందః పర్జన్యః పావనోఽనిలః ।
అమృతాశోఽమృతవపుః సర్వజ్ఞః సర్వతోముఖః ॥ ౦౮౭ ॥

సులభః సువ్రతః సిద్ధః శత్రుజిచ్ఛత్రుతాపనః ।
న్యగ్రోధో డుంబరోఽశ్వత్థః చాణూరాంధ్రనిషూదనః ॥ ౦౮౮ ॥

సహస్రార్చిః సప్తజిహ్వః సప్తైధాః సప్తవాహనః ।
అమూర్తిరనఘోఽచింత్యో భయకృద్ భయనాశనః ॥ ౦౮౯ ॥

అణుర్బృహత్ కృశః స్థూలో గుణభృన్నిర్గుణో మహాన్ ।
అధృతః స్వధృతః స్వాస్థ్యః ప్రాగ్వంశో వంశవర్ధనః ॥ ౦౯౦ ॥

భారభృత్ కథితో యోగీ యోగీశః సర్వకామదః ।
ఆశ్రమః శ్రమణః క్షామః సుపర్ణో వాయువాహనః ॥ ౦౯౧ ॥

ధనుర్ధరో ధనుర్వేదో దండో దమయితా దమః ।
అపరాజితః సర్వసహో నియంతా నియమో యమః ॥ ౦౯౨ ॥

సత్త్వవాన్ సాత్వికః సత్యః సత్యధర్మపరాయణః ।
అభిప్రాయః ప్రియార్హోఽర్హః ప్రియకృత్ ప్రీతివర్ధనః ॥ ౦౯౩ ॥

విహాయసగతిర్జ్యోతిః సురుచిర్హుతభుగ్విభుః ।
రవిర్విలోచనః సూర్యః సవితా రవిలోచనః ॥ ౦౯౪ ॥

అనంతో హుతభుగ్భోక్తా సుఖదో నైకదోగ్రజః ।
అనిర్విణ్ణః సదామర్షీ లోకాధిష్ఠానమద్భుతః ॥ ౦౯౫ ॥

సనాత్ సనాతనతమః కపిలః కపిరవ్యయః ।
స్వస్థిదః స్వస్థికృత్ స్వస్థీ స్వస్థిభుక్ స్వస్థిదక్షిణః ॥ ౦౯౬ ॥

అరౌద్రః కుండలీ చక్రీ విక్రమ్యూర్జితశాసనః ।
శబ్దాతిగః శబ్దసహః శిశిరః శర్వరీకరః ॥ ౦౯౭ ॥

అక్రూరః పేశలో దక్షో దక్షిణః క్షమిణాం వరః ।
విద్వత్తమో వీతభయః పుణ్యశ్రవణకీర్తనః ॥ ౦౯౮ ॥

ఉత్తారణో దుష్కృతిహా పుణ్యో దుఃస్వప్ననాశనః ।
వీరహా రక్షణః శాంతో జీవనః పరివస్థితః ॥ ౦౯౯ ॥

అనంతరూపోనంతశ్రీః జితమన్యుర్భయాపహః ।
చతురశ్రో గభీరాత్మా విదిశో వ్యాదిశో దిశః ॥ ౧౦౦ ॥

అనాదిర్భూర్భువో లక్ష్మీః సువీరో రుచిరాంగదః ।
జననో జనజన్మాదిర్భీమో భీమపరాక్రమః ॥ ౧౦౧ ॥

ఆధారనిలయో ధాతా పుష్పహాసః ప్రజాగరః ।
ఊర్ధ్వగః సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ ౧౦౨ ॥

ప్రమాణం ప్రాణనిలయః ప్రాణధృత్ ప్రాణజీవనః ।
తత్త్వం తత్త్వవిదేకాత్మా జన్మమృత్యుజరాతిగః ॥ ౧౦౩ ॥

భూర్భువః స్వస్తరుస్థారః సవితా ప్రపితామహః ।
యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహనః ॥ ౧౦౪ ॥

యజ్ఞభృద్ యజ్ఞకృద్ యజ్ఞీ యజ్ఞభుగ్ యజ్ఞసాధనః ।
యజ్ఞాంతకృద్ యజ్ఞగుహ్యమన్నమన్నాద ఏవ చ ॥ ౧౦౫ ॥

ఆత్మయోనిః స్వయంజాతో వైఖానః సామగాయనః ।
దేవకీనందనః స్రష్టా క్షితీశః పాపనాశనః ॥ ౧౦౬ ॥

శంఖభృన్ నందకీ చక్రీ శార్ఙ్గధన్వా గదాధరః ।
రథాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః ॥ ౧౦౭ ॥ **

శ్రీ సర్వప్రహరణాయుధః ఓం నమః ఇతి ॥

వనమాలీ గదీ శార్ఙ్గీ శంఖీ చక్రీ చ నందకీ ।
శ్రీమాన్ నారాయణో విష్ణుః వాసుదేవోఽభిరక్షతు ॥ ౧౦౮ ॥ **

ఉత్తర పీఠిక | ఫలశ్రుతి

ఇతీదం కీర్తనీయస్య కేశవస్య మహాత్మనః ।
నామ్నాం సహస్రం దివ్యానాం అశేషేణ ప్రకీర్తితమ్‌ ॥ ౦౧ ॥

య ఇదం శృణుయాన్నిత్యం యశ్చాపి పరిఘీర్తయేత్ ।
నాశుభం ప్రాపుయాత్ కించిత్ సోఽముత్రేహ చ మానవః ॥ ౦౨ ॥

వేదాంతగో బ్రాహ్మణః స్యాత్ క్షత్రియో విజయీ భవేత్ ।
వైశ్యో ధనసమృద్ధః స్యాత్ శూద్రః సుఖమవాప్నుయాత్ ॥ ౦౩ ॥

ధర్మార్థీ ప్రాపుయాద్ ధర్మం అర్థార్థీ చార్థమాప్నుయాత్ ।
కామానవాప్నుయాత్ కామీ ప్రజార్థీ చాప్నుయాత్ ప్రజాః ॥ ౦౪ ॥

భక్తిమాన్ యః సదోత్తాయ శుచిస్తద్గతమానసః ।
సహస్రం వాసుదేవస్య నామ్నామేతత్ ప్రకీర్తయేత్ ॥ ౦౫ ॥

యశః ప్రాప్నోతి విపులం యాతి ప్రాధాన్యమేవ చ ।
అచలాం శ్రియమాప్నోతి శ్రేయః ప్రాప్నోత్యనుత్తమమ్‌ ॥ ౦౬ ॥

న భయం క్వచిదాప్నోతి వీర్యం తేజశ్చ విందతి ।
భవత్యరోగో ద్యుతిమాన్ బలరూపగుణాన్వితః ॥ ౦౭ ॥

రోగార్థో ముచ్యతే రోగాత్ బద్ధో ముచ్యేత బంధనాత్ ।
భయాన్ముచ్యేత భీతస్తు ముచ్యేదాపన్న ఆపదః ॥ ౦౮ ॥

దుర్గాణ్యతితరత్యాశు పురుషః పురుషోత్తమమ్ ।
స్తువన్నామసహస్రేణ నిత్యం భక్తిసమన్వితః ॥ ౦౯ ॥

వాసుదేవాశ్రయో మర్త్యో వాసుదేవపరాయణః ।
సర్వపాపవిశుద్ధాత్మా యాతి బ్రహ్మ సనాతనమ్‌ ॥ ౧౦ ॥

న వాసుదేవభక్తానాం అశుభం విద్యతే క్వచిత్ ।
జన్మమృత్యుజరావ్యాధిభయం నైవోపజాయతే ॥ ౧౧ ॥

ఇమం స్తవమధీయానః శ్రద్ధాభక్తిసమన్వితః ।
యుజ్యేతాత్మసుఖక్షాంతిః శ్రీధృతిస్మృతికీర్తిభిః ॥ ౧౨ ॥

న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః ।
భవంతి కృతపుణ్యానాం భక్తానాం పురుషోత్తమే ॥ ౧౩ ॥

ద్యౌః సచంద్రారనక్షత్రం ఖం దిశో భూర్మహోదధిః ।
వాసుదేవస్య వీర్యేణ విధృతాని మహాత్మనః ॥ ౧౪ ॥

ససురాసురగంధర్వం సయక్షోరగరాక్షసం ।
జగద్వశే వర్తతేదం కృష్ణస్య సచరాచరమ్‌ ॥ ౧౫ ॥

ఇంద్రియాణి మనో బుద్ధిః సత్త్వం తేజో బలం ధృతిః ।
వాసుదేవాత్మకాన్యాహుః క్షేత్రం క్షేత్రజ్ఞ ఏవ చ ॥ ౧౬ ॥

సర్వాగమానామాచారః ప్రథమం పరికల్పితః ।
ఆచారప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుతః ॥ ౧౭ ॥

ఋషయః పితరో దేవాః మహాభూతాని ధాతవః ।
జంగమాజంగమం చేదం జగన్నారాయణోద్భవమ్‌ ॥ ౧౮ ॥

యోగో జ్ఞానం తథా సాంఖ్యమ్ విద్యాః శిల్పాదికర్మ చ ।
వేదాః శాస్త్రాణి విజ్ఞానమ్ ఏతత్ సర్వం జనార్దనాత్ ॥ ౧౯ ॥

ఏకో విష్ణుర్మహద్భూతం పృథగ్భూతాన్యనేకశః ।
త్రీన్ లోకాన్ వ్యాప్య భూతాత్మా భుంక్తే విశ్వభుగవ్యయః ॥ ౨౦ ॥

ఇమం స్తవం భగవతో విష్ణోర్వ్యాసేన కీర్తితమ్ ।
పఠేద్య ఇచ్ఛేత్ పురుషః శ్రేయః ప్రాప్తుం సుఖాని చ ॥ ౨౧ ॥

విశ్వేశ్వరం అజం దేవం జగతః ప్రభుమవ్యయమ్ ।
భజంతి యే పుష్కరాక్షం న తే యాంతి పరాభవమ్ ॥ ౨౨ ॥

న తే యాంతి పరాభవమ్
ఓం నమ ఇతి

అనుబంధ స్తుతులు | సంభాషణలు

అర్జున ఉవాచ

పద్మపత్ర విశాలాక్ష పద్మనాభ సురోత్తమ ।
భక్తానామనురక్తానాం త్రాతా భవ జనార్దన ॥ ౨౩ ॥

శ్రీభగవాన్ ఉవాచ

యో మాం నామసహస్రేణ స్తోతుమిచ్ఛతి పాండవ ।
సోఽహం ఏకేన శ్లోకేన స్తుత ఏవ న సంశయః ॥ ౨౪ ॥

వ్యాస ఉవాచ

వాసనాద్ వాసుదేవస్య వాసితం తే జగత్త్రయమ్ ।
సర్వభూతనివాసోఽసి వాసుదేవ నమోఽస్తు తే ॥ ౨౫ ॥

పార్వతి - ఈశ్వర సంభాషణ (రహస్యోపదేశము)

పార్వత్యువాచ

కేనోపాయేన లఘునా విష్ణోర్నామసహస్రకమ్ ।
పఠ్యతే పండితైర్నిత్యం శ్రోతుమిచ్ఛామ్యహం ప్రభో ॥ ౨౬ ॥

ఈశ్వర ఉవాచ

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే ।
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ॥ ౨౭ ॥

శ్రీ రామనామ వరానన ఓం నమ ఇతి

బ్రహ్మోవాచ

నమోఽస్త్వనంతాయ సహస్రమూర్తయే
సహస్రపాదాక్షిశిరోరుబాహవే ।
సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే
సహస్రకోటియుగధారిణే నమః ॥౨౮ ॥

శ్రీ సహస్రకోటియుగధారిణే
ఓం నమ ఇతి

సంజయ ఉవాచ

యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః ।
తత్ర శ్రీర్విజయో భూతిర్ధ్రువా నీతిర్మతిర్మమ ॥ ౨౯ ॥

శ్రీ భగవాన్ ఉవాచ

అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే ।
తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ॥ ౩౦ ॥

పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్ ।
ధర్మసంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ॥ ౩౧ ॥

ఆర్తా విషణ్ణాః శిథిలాశ్చ భీతాః
ఘోరేషు చ వ్యాధిషు వర్తమానాః ।
సంకీర్త్య నారాయణశబ్దమాత్రం
విముక్తదుఃఖాః సుఖినో భవంతి ॥ ౩౨ ॥

క్షమాపణ ప్రార్థన

యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ ।
తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోఽస్తు తే ॥

సమర్పణ (అర్పణ)

కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాత్మనావా ప్రకృతేః స్వభావాత్ ।
కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి ॥

శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు

అస్మద్ గురుభ్యో నమః ॥
జై శ్రీమన్నారాయణ ॥

Scroll to Top